VIDEO: కర్నూల్-రాయచూర్ రోడ్డు పనులు ప్రారంభం

VIDEO: కర్నూల్-రాయచూర్ రోడ్డు పనులు ప్రారంభం

GDWL: గట్టు మండలం మిట్టదొడ్డి శివారులో నిలిచిన కర్నూల్-రాయచూర్ ఇంటర్ స్టేట్ రోడ్డు పనులు చివరికి మోక్షం పొందింది. దశాబ్దం క్రితం ప్రారంభమైన ఈ రెండు కిలోమీటర్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో సుదూర ప్రాంతాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక అధికారులు స్పందించి, రోడ్డును గ్రావెల్‌తో చదునుగా నిర్మించే పనులు మళ్లీ ప్రారంభించారు.