తప్పని ట్రాఫిక్ సమస్యలు

తప్పని ట్రాఫిక్ సమస్యలు

NLR: చేజర్ల మండలం ఆదురుపల్లి మార్గంలో పెంచలకోన బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో రద్దీ పెరిగింది. ఆదురుపల్లిలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదరవుతున్నాయి. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని, ట్రాఫిక్‌ను నియంత్రించాలని భక్తులు కోరుతున్నారు.