VIDEO: తిరుమలనాథుని ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

VIDEO: తిరుమలనాథుని ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

MDK: నిజాంపేట మండలం చల్మెడలోని శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వెంకట రామ్మోహన్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉయ్యాల పానుపు సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.