హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అది

హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అది

SRCL: వేములవాడ పట్టణంలో హోలీ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. మున్సిపల్ పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి హోలీ వేడుకల్లో రంగులు పూస్తూ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ పండుగ సాంప్రదాయాలు మన సంస్కృతిలో ఐక్యత, సౌభ్రాతృత్వం, ఆనందాన్ని ప్రతిబంబిస్తాయి.. హోలీ అనేది చెడుపై మేలుకు గెలుపును సూచించే పర్వదినం హోలీ పండగ అన్నారు.