'తాడేపల్లిగూడెంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గింది'

'తాడేపల్లిగూడెంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గింది'

W.G: తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ప్లాస్టిక్ వినియోగం 60 శాతం తగ్గిందని కమిషనర్ ఎం.ఏసుబాబు తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ పై సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రతీ ఇంటికి వెళ్లి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా అందించాలని మహిళలకు విజ్ఞప్తి చేయాలని సూచించారు. అలాగే సేకరించిన చెత్త నుంచి కంపోస్టు తయారీ చేస్తున్నట్లు తెలిపారు.