విరిగిన విద్యుత్ స్తంభం.. తప్పిన పెను ప్రమాదం

NRPT: మరికల్ మండలంలో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. మరికల్ మండల కేంద్రంలో వడ్ల లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్ వైర్లు తగలడంతో రెండు స్తంభాలు విరిగి లారీపై పడ్డాయి. ప్రమాద సమయంలో లారీపై ముగ్గురు కూలీలు ఉన్నారు. అదే సమయంలో విద్యుత్ ట్రిప్ కావడంతో వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు.