భారీ వర్షానికి కూలిన ఇల్లు

MBNR: జడ్చర్ల మండల పరిధిలో గంగాపూర్ గ్రామంలో భారీ వర్షానికి ఇల్లు నేలకూలింది. గ్రామానికి చెందిన సత్తమ్మ, సత్తయ్య దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఇల్లు కూలింది. అయితే ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బాధిత కుటుంబం తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.