విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

NDL: నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల మహిళా పిఎస్ సీఐ జయరాం గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజ్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జయరాం మాట్లాడుతూ చైల్డ్ మ్యారేజ్ చట్టరీత్యా నేరమన్నారు. సైబర్ క్రైమ్ యు టీజింగ్ ర్యాగింగ్ గురించి అవగాహన కల్పించారు. ఈ సదస్సులో పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.