VIDEO: ఎన్టీఆర్ భరోసా పెంచల అందించిన ఎమ్మెల్యే

TPT: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను మంగళవారం గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ పంపిణీ చేశారు. గూడూరు పట్టణం మూడో వార్డు పరిధిలోని జనార్దన్ రెడ్డి కాలనీలో ఆయన పర్యటించి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఈ సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఒక వరం లాంటిదని ఈ పింఛన్లు సీఎం అందించడం జరిగిందన్నారు.