పోలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్

పోలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్

SKLM: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు ఆధునిక వ్యవసాయ, అనుబంధ శాఖల సాంకేతిక అవసరమనని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ వప్పంగి గ్రామంలో బుధవారం జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులుకు అవగాహన కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు పరిష్కారం చేస్తామని వారికి చెప్పారు.