'అంబేద్కర్ కళాభవనాన్ని పరిరక్షించాలి'

'అంబేద్కర్ కళాభవనాన్ని పరిరక్షించాలి'

MBNR: అంబేద్కర్ కళా భవనాన్ని రక్షించాలని ఎంపీ డీకే అరుణకు అంబేద్కర్ కళాభవన్ పరిరక్షణ సమితి నాయకులు వినతిపత్రం అందజేశారు. కళాభవన్‌లో మతపరమైన భవనాలు చేపడితే మతకలహాలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కళాభవన్ పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.