VIDEO: వీరవల్లి పాలెంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు
కోనసీమ: అయినవిల్లి మండలంలోని వీరవల్లి పాలెం గ్రామంలో తుఫాన్ నేపథ్యంలో పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు తెలిపారు. తుఫాన్, భారీ వర్షాలు నేపథ్యంలో గ్రామంలో అక్కడక్కడ నిలిచిపోయిన ముంపు నీటిని తొలగించి దోమల నివారణ మందు పిచికారి, బ్లీచింగ్ చల్లించడం వంటి శానిటేషన్ పనులను నిర్వహించడం జరిగిందన్నారు.