సర్పంచ్ అభ్యర్థిగా రాజనసమ్మ నామినేషన్ దాఖలు
జోగులాంబ గద్వాల జిల్లా, వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో అక్క రాజనసమ్మ మంగళవారం సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. ఆమె తమ బంధుమిత్రులతో కలిసి నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి, గ్రామ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.