పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన డిప్యూటీ ఎంపీడీవో
AKP: ఎస్. రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ మండలంలోని తిమ్మాపురం, పెదగుమ్ములూరు పంచాయతీల్లో జరుగుతున్న మంగళవారం పారిశుద్య పనులను పర్యవేక్షించారు. ప్రతీ ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్త సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలని క్లాప్ మిత్రలకు సూచించారు. అనంతరం సంపద తయారీ కేంద్రం వర్మీ కంపోస్టు తయారు చేయాలన్నారు.