VIDEO: తడ్కల్‌ లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

VIDEO: తడ్కల్‌ లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో శనివారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలో కన్నుల పండువగా చిన్నారులు గోపికలు, గోపాలుల వేషధారణతో ర్యాలీ నిర్వహించి అందరిని ఆకట్టుకున్నారు. హనుమాన్ మందిర్ నుంచి విఠలేశ్వర మందిర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఉట్టి కొట్టి యువత సందడి చేశారు.