రాజంపేటలో 30న మండల సర్వసభ్య సమావేశం

రాజంపేటలో 30న మండల సర్వసభ్య సమావేశం

అన్నమయ్య: రాజంపేట మండల సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 30వ తేదీన ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ ప్రసాద్ పేర్కొన్నారు. పలు అంశాలపై చర్చించే విధంగా అజెండాలో ఉంచాలని తెలిపారు. మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు.