TAGS సంచికను ఆవిష్కరించిన కలెక్టర్
ASF: తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగష్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం పురస్కరించుకొని ముద్రించిన ప్రత్యేక సంచికను (సావనీర్) జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే గురువారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సంచిక బాగుందని, ఒక సంఘంగా సంచిక తీయడం కోసం మంచి కృషి చేశారన్నారు. కవర్ పేజీ గుస్సాడి ఆకర్షణయంగా ఉందని అన్నారు.