కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

GDWL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గురుకులలో 5 వ తరగతిలో ప్రవేశాలు, 6 వ తరగతి నుంచి 9 వ తరగతి మిగిలిన సీట్ల ప్రవేశ పరీక్ష పోస్టర్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 1 లోపు గురుకుల వెబ్ సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.