తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ స్వీయ జనగణనలో భాగంగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న మంత్రి కందుల
✦ రాజమండ్రిలో అగ్నిమాపక వారోత్సవాలపై అవగాహన ర్యాలీ
✦ చాగల్లు మండలంలో 13 మంది లబ్దిదారులకు CMRF చెక్కులు అందించిన ఎమ్మెల్యే ముప్పిడి
✦ నిరుద్యోగ రహిత రాజమండ్రిని నిర్మించడమే లక్ష్యం: మాజీ ఎంపీ భరత్