రైతులకు నష్ట పరిహారం అందేలా కృషి చేస్తా: సంతోష్ రెడ్డి

రైతులకు నష్ట పరిహారం అందేలా కృషి చేస్తా: సంతోష్ రెడ్డి

SRPT: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని మోతె మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. సోమవారం అన్నారిగూడెంలో వరదల్లో నష్టపోయిన పొలాలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను ఎమ్మెల్యే పద్మావతి దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.