జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా టెన్త్ పరీక్ష
నల్గొండ జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. గురువారం జరిగిన భౌతిక శాస్త్రం పరీక్షకు సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారి వివరాలు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 106 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 19,659 మంది రెగ్యులర్ విద్యార్థులు (99.80%), 97 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరయ్యారు.