వరంగల్ రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత

వరంగల్ రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత

WGL: వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఆర్ఫీఎఫ్ పోలీసులు 8.7 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముంబయి నుంచి భువనేశ్వర్‌కు వెళుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఆర్పీఎఫ్ పోలీసులు బుధవారం రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 8.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.