క్రీడాకారులకు గొప్ప అవకాశం..!
MDK: రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరుగనుంది. ఈ సందర్భంగా టోర్నమెంట్‌ను ఈనెల 10న నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆర్గనైజేషన్ సభ్యులు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం 9704441656, 9618151825, 6303337437 ఈ నెంబర్లను సంప్రదించగలరు.