విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : జీఎం

విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : జీఎం

BDK: విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సింగరేణి ఉద్యోగులపై కఠిన చర్యలు చేపడతామని కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజు అన్నారు. బుధవారం రుద్రంపూర్‌లో సింగరేణి ఉద్యోగులకు నిర్వహించిన కౌన్సిలింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ..సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం అదృష్టమని, అటువంటి ఉద్యోగానికి రాకుండా నిర్లక్ష్యం చేసే వారికి చర్యలు తప్పవని అన్నారు.