ఎన్ని కుట్రలు చేసిన దీక్ష విరమించేది లేదు: శ్రీనివాస్
MHBD: బయ్యారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు 40 రోజుల క్రితం తనపై కిడ్నాప్, హత్యా ప్రయత్నం దోషులపై చర్యలు కోరుతూ రిలే దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి టెంట్‌ను గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చించి కాల్చివేశారు. ఆరాచక శక్తులు ఎన్ని కుట్రలు చేసినా దీక్ష విరమించేది లేదని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.