రెండో రౌండ్‌.. ప్రధాన పార్టీ అభ్యర్థుల ఓట్లు

రెండో రౌండ్‌.. ప్రధాన పార్టీ అభ్యర్థుల ఓట్లు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగో రౌండ్ ప్రారంభం కాగా, ఎన్నికల అధికారులు రెండు రౌండ్‌ల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 17,874 ఓట్లు నమోదయ్యాయి. బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు 14,879 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 3,475 ఓట్లు వచ్చినట్లు వెల్లడించారు.