VIDEO: అశ్వ వాహనంపై ఊరేగిన వీరభద్ర స్వామి

VIDEO: అశ్వ వాహనంపై ఊరేగిన వీరభద్ర స్వామి

MHBD: కురవి మండల కేంద్రంలో సోమవారం రాత్రి శ్రీ భ్రమరాంబిక వీరభద్ర స్వామి దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను అశ్వ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు దేవతామూర్తులను పురవీధుల్లో ఊరేగింపు జరిపించారు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.