నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

WNP: వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి బుధవారం పరిశీలించారు. కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగాయని ఆమె తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు ,అధికారులు పాల్గొన్నారు.