రైల్వే వంతెనపై కార్మికుడికి తీవ్ర గాయాలు

రైల్వే వంతెనపై కార్మికుడికి తీవ్ర గాయాలు

ADB: కాగజ్‌నగర్ మండలంలోని పెద్దవాగు రైల్వే వంతెనపై పనిచేస్తున్న ఓ కార్మికుడు గాయాలపాలై రెండు గంటలపాటు అవస్తపడ్డాడు. స్థానికుతెలిపిన వివరాల ప్రకారం.. వంతెనపై ఏర్పాటు చేసిన గడ్డర్‌ల మీదుగా మెటాలిక్‌ బాక్స్‌ అమర్చే క్రమంలో గడ్డర్‌ కార్మికుడిపై పడిందిన్నారు. ఈ విషమం పై అదికారులు పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.