2500 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

2500 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

RR: వనస్థలిపురం డివిజన్ పరిధిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన 2500 అడుగుల జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ జెండా దేశ సార్వభౌమాధికారానికి, గౌరవానికి, సమిష్టి ఐక్యతకు ప్రతీక అని, భారీ జెండాలు ఈ విలువలను మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరవేస్తాయన్నారు.