నిశ్చితార్థం చేసుకున్న స్టార్ సింగర్

నిశ్చితార్థం చేసుకున్న స్టార్ సింగర్

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆదివారం రోజు హరిణి రెడ్డి అనే అమ్మాయితో రాహుల్ నిశ్చితార్థం అయింది. తన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. కాగా, దీని గురించి రాహుల్ అధికారికంగా వెల్లడించలేదు. కాగా, RRR సినిమాలోని 'నాటు నాటు' పాటను పాడి రాహుల్.. ఆస్కార్ అవార్డు అందుకున్నారు.