సమస్యలన్ని పరిష్కరిస్తాం: ఛైర్ పర్సన్

NLR: బుచ్చి నగర పంచాయతీ కార్యాలయంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి ప్రజల నుంచి పలు ఫిర్యాదుల స్వీకరించారు. పెన్షన్, విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని వివిధ సమస్యలతో ప్రజలు ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి వినతి పత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. తన దృష్టికి సమస్య వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.