'అధికారులు విధులు నిజాయితీగా వ్యవహరించాలి'

'అధికారులు విధులు నిజాయితీగా వ్యవహరించాలి'

SRCL: పంచాయతీ ఎన్నికలలో అధికారులు తమ ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఇంఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో FST, SST, జోనల్ అధికారులకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జరిగిన సమావేశంలో జిల్లా సాధారణ, వ్యయ పరిశీలకులు పీ. రవి కుమార్, కే. రాజ్ కుమార్ పాల్గొన్నారు.