VIDEO: అడుగుకో గుంత ప్రయాణించేది ఎలా.!

VIDEO: అడుగుకో గుంత ప్రయాణించేది ఎలా.!

ADB: ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ నుంచి చాందూరి గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలు, రాళ్లు తేలి అధ్వానంగా తయారైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు గుండా పంటపొలాలకు నడిచి వెళ్లే రైతులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరారు.