వైసీపీ నుంచి 50 కుటుంబాలు టీడీపీలోకి చేరిక

వైసీపీ నుంచి 50 కుటుంబాలు టీడీపీలోకి చేరిక

KDP: వేంపల్లెలో YCP నుంచి 50 కుటుంబాలు ఆదివారం TDP పార్టీలో చేరాయి. వీరిని TDP నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బిటెక్ రవి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. AP CM చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వ పాలన పట్ల ఆకర్షితులై భారీ సంఖ్యలో టీడీపీలోకి రావడం నియోజకవర్గ అభివృద్ధికి శుభపరిణామమని, దీంతో టీడీపీకి పూర్వ వైభవం సంతరించుకుందని బీటెక్ రవి తెలిపారు.