పాఠశాలలు తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి

పాఠశాలలు తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి

SRD: పటాన్‌చెరు‌లోని ప్రభుత్వ పాఠశాలలను ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి రమేష్ సోమవారం తనిఖీ చేశారు. పాఠశాలలో 5.0 కార్యక్రమాలు అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పరిశుభ్రంగా వచ్చేందుకే 5.0 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.