కూచిపూడిపై ఎంపీ పురందేశ్వరి ప్రతిపాదన

కూచిపూడిపై ఎంపీ పురందేశ్వరి ప్రతిపాదన

కృష్ణా: కూచిపూడి గ్రామాన్ని UNESCO వరల్డ్ హెరిటేజ్‌గా తీర్చిదిద్దాలని ఎంపీ పురందేశ్వరి ప్రతిపాదించారు. గ్రామాన్ని UNESCO వరల్డ్ హెరిటేజ్ స్థలంగా అభివృద్ధి చేయాలని లోక్‌సభలో ఎంపీ పురందేశ్వరి ప్రతిపాదించారు. కళల వారసత్వాన్ని నిలబెట్టేందుకు కేంద్రమంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ ప్రతిపాదనను లోక్‌సభ చర్చకు స్వీకరించింది.