నంగునూర్‌లో 89.79% పోలింగ్
SDPT: నంగునూర్ మండలంలో జరిగిన రెండో విడత స్థానిక ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి ఏకంగా 89.79% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మండలంలో మొత్తం 27,790 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో గ్రామాల వారీగా సర్పంచ్ అభ్యర్థులు తమ విజయాలపై ధీమావ్యక్తం చేస్తున్నరు.