వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలోని మిల్స్ కాలనీలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్సై సురేష్ సస్పెండ్
★ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సన్ ప్రీత్ సింగ్
★ కొత్తవాడలో ఇంటి పన్ను వసూలు కోసం వచ్చిన మున్సిపల్ సిబ్బందిపై దాడి స్థానికులు
★ ఐనవోలులో బైక్‌ను ఢీ కొట్టిన లారీ యువకుడు మృతి