VIDEO: 'ప్రోటోకాల్ పాటించకుండా కార్యక్రమాలు'

ADB: ప్రోటోకాల్ పాటించకుండానే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని PACS చైర్మన్ సురేష్ ఆడే అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌక్ ఎదుట మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గురువారం ASFలో జరిగిన రేషన్ కార్డు పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మిను కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ ఆరోపించడం సరికాదన్నారు.