జిల్లాలో మాంసం ధరలు..!
నంద్యాల జిల్లాలో ఇవాళ కేజీ చికెన్ ధర రూ. 220 నుంచి రూ. 250 వరకు పలికింది. మహానంది మండలంలో స్కిన్‌తో కలిపి చికెన్ కేజీ రూ. 220 ఉండగా, స్కిన్‌లెస్ రూ. 220 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే నేడు రూ. 10-30 పెరిగింది. గాజులపల్లెలో స్కిన్ రూ. 220, స్కిన్‌లెస్ చికెన్ రూ. 230 విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ. 800 నుంచి రూ. 850 పలుకుతోంది.