వైభవంగా భద్రావతి భావనారాయణ స్వామి గ్రామోత్సవం

వైభవంగా భద్రావతి భావనారాయణ స్వామి గ్రామోత్సవం

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం -1 పంచాయతీ పార్వతీపురం గ్రామంలోని భద్రావతి సమేత భావనాఋషి స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి,అమ్మవార్లకు కళ్యాణం జరిగింది. బుధవారం ఉదయం వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు కాయా కర్పూరాలను చెల్లించి మొక్కులు తీర్చుకొని తీర్చ ప్రసాదాలను స్వీకరించారు.