కంగ్టి మండలంలో 107 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

కంగ్టి మండలంలో 107 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

SRD: కంగ్టి మండలంలోని 31 గ్రామ పంచాయతీలకు బుధవారం నిర్వహించనున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల్లో 107 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్లు వినియోగించుకున్నట్లు మండల ఎన్నికల అధికారి సత్తయ్య తెలివారు. పోస్టల్‌ బ్యాలెట్‌తో ఓటు వేసిన ఉద్యోగుల్లో 36 మంది మహిళలు, 71 మంది పురుషులు ఉన్నారు. సంబందిత పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్లు సంబంధిత పోలింగ్‌ కేంద్రాలకు పంపిణీ.