క్రీడాకారులకు బెల్ట్‌లు ప్రధానం చేసిన అధ్యక్షులు అజ్మత్ ఖాన్
NZB: నగరంలో క్యూరియస్ అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ ప్రధానోత్సాహం కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు అజ్మత్ ఖాన్ పాల్గొన్నారు. తైక్వాండో శిక్షణలో అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బెల్ట్‌లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.