విశాఖలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

విశాఖలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

VSP: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈనెల 17, 18న విశాఖలో పర్యటించనున్నారు. శుక్రవారం వాయుమార్గం ద్వారా విశాఖ చేరుకొని బస చేస్తారు. 18న ఉదయం 10 గంటలకు నావల్ డాక్యార్డ్‌లో రక్షణ శాఖకు సంబంధించి నిస్టార్ షిప్ను ప్రారంభిస్తారు. అనంతరం ఢిల్లీ వెళతారని జిల్లా అధికారులు శుక్రవారం తెలిపారు.