ఘనంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలు

WGL: దుగ్గొండి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరు కిరణ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యూత్ లీడర్ పోడేటి వినోద్ మాట్లాడుతూ.. కిరణ్ రెడ్డి కృషి వల్ల మండలంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.