ట్రావెల్ బస్సులలో పోలీసులు విసృత తనిఖీలు
BPT: జిల్లాలో పోలీసులు విసృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాలతో జిల్లా పోలీస్ అధికారులు ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లకు ఆల్కహాల్ పరీక్షలు, వాహన పత్రాల పరిశీలనతో పాటు భద్రతా సూచనలు అందిచారు.