కాంగ్రెస్‌లో భారీగా చేరిన BRS కార్యకర్తలు
JN: పాలకుర్తి కేంద్రంలో ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి, తొర్రూరు(M) గ్రామ వడ్డెర కాలనీకి చెందిన అలకుంట్ల వెంకన్న ఆధ్వర్యంలో సుమారు 100 మంది BRS కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో రాపాక సత్యనారాయణ, గిరగని కుమారస్వామి, చిలివేరు బాలరాజు, అనుముల మల్లారెడ్డి, చిలువేరు కృష్ణమూర్తి, పులి గణేష్ సహా కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.