నేడు భగత్ సింగ్ 73 వ వర్ధంతి

ఖమ్మం: జిల్లా కేంద్రంలో గిరిప్రాద్ భవన్‌లో అఖిల భారత యువజన సమాఖ్య (ఎ ఐ వై ఎఫ్ ) ఖమ్మం జిల్లా సమితి ఆధ్యర్యంలో భగత్ సింగ్ 73వ వర్ధంతిలో భాగంగా అప్ అప్ సోషలిజం...డౌన్ డౌన్ క్యాపిటలిజమ్ అనే నినాదాలతో భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తామని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, అబ్బూరి మహేష్, శ్రావణ్, కోటి, తదితరులు పాల్గొన్నారు.