విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కోనూరు అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్ళు దగ్ధం
★ సాలూరులో ఇటీవల దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులు అరెస్ట్
★ బొబ్బిలి మున్సిపాలిటీలో ప్రతిరోజు పన్ను వసూలు చేయాలి: మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి
★ మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు: బొండపల్లి ఎస్సై మహేష్